అక్రమంగా ఇసుక తరలిస్తున్న 03 ట్రాక్టర్ల పట్టివేత: కోస్గి ఎస్సై బాలరాజు - Namasthe Bharat

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 03 ట్రాక్టర్ల పట్టివేత: కోస్గి ఎస్సై బాలరాజు
నమస్తే భారత్ /  మద్దూరు (కోస్గి), మే 7 : కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 03 ట్రాక్టర్ల ను ముదిరెడ్డిపల్లి వాగు వద్ద బుధవారం టాస్క్ ఫోర్స్, కోస్గి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.పట్టుబడిన వారిలో  కురువ మల్లేష్( యజమాని) డ్రైవర్ కృష్ణ, దోమ మండల్, గుండుడల,ఓనర్ మరియు డ్రైవర్ మల్లేష్, గండిడ్, ఓనర్ రవీందర్ రెడ్డి, గండిడ్ మరియు డ్రైవర్ వెంకటేష్.డ్రైవర్ మరియు ఓనర్ లపై  కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ బాలరాజు తెలిపారు.కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ గారు హెచ్చరించారు.