భారత్ పంచ్ దెబ్బకి పాకిస్తాన్ పచ్చలైంది… ఇది ట్రైలర్ మాత్రమే! - Namasthe Bharat

భారత్ పంచ్ దెబ్బకి పాకిస్తాన్ పచ్చలైంది… ఇది ట్రైలర్ మాత్రమే!
నమస్తే భారత్,షాద్ నగర్ మే07:ఆపరేషన్ సింధుతో మోదీ నాయకత్వం ఎలా ఉంటుందో చూపించాం –ఇది పూర్తిగా యుద్ధం కాదు… ఇది ట్రైలర్ మాత్రమే!’’పసుపుల ప్రశాంత్ ముదిరాజ్  మాట్లాడుతూ: ‘భారతదేశం శాంతికాముక దేశం. కానీ శాంతిని అడ్డుకోవాలంటే, శత్రువులకు షాక్ ఇవ్వగల శక్తి కూడా మోదీ పాలనలో ఉంది.పాకిస్తాన్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి – ఇది 1947 కాదు… ఇది న్యూ ఇండియా!పొరబాటుతో మళ్లీ అడుగు పెడితే… ట్రైలర్ కాదు, పూర్తి సినిమా చూపిస్తాం!’’బీజేపీ యువతగా మేము దేశ భద్రత కోసం తీసుకున్న ఈ చర్యకి మోడీ కి శతశత నమస్సులు. తెలియజేస్తున్నాం పాక్ గుండెల్లో బాంబే పేల్చినది.దేశం ముందు, దేశ భద్రత విషయంలో సున్నా తేడా ఉండదు. దేశంపై కన్నేసిన ప్రతి శత్రువుకు… ఒక్క సమాధానం – మోదీ స్టైల్ దెబ్బ! మేము దేశంతో ఉన్నాం… మోదీ గారి నిర్ణయాలతో ఉన్నాం… భారత్ గర్వపడేలా నిలుస్తాం!”మోదీ నాయకత్వం వెనక – మేము ఎప్పుడూ రెడీ!