నిహారిక పుష్పాలంకరణ వేడుకలో మండల కాంగ్రెస్ నాయకులు - Namasthe Bharat

నిహారిక పుష్పాలంకరణ వేడుకలో మండల కాంగ్రెస్ నాయకులు
నమస్తే భారత్ :-కేసముద్రం :  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ల పూస పల్లి గ్రామానికి చెందిన మెంచు పద్మ- వెంకన్న గౌడ్ దంపతుల కుమార్తె నిహారిక  నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని  చిన్నారి నిహారికను ఆశీర్వదించి నూతన పట్టు వస్త్రాలు బహూకరించి చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడి ఆశీస్సులు తనకి  మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించారు సమ్మిగౌడ్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు.సమ్మయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు  కిరణ్,కన్నయ్య,కొండేటి కళాధర్,గొడిషాల వెంకన్న,సునీత తదితరులు పాల్గొన్నారు.