కొరవి వీరభద్రుని దర్శించుకున్న యుఎస్ఎఫ్ఐ వీరబాబు - Namasthe Bharat

కొరవి వీరభద్రుని దర్శించుకున్న యుఎస్ఎఫ్ఐ వీరబాబు
నమస్తే భారత్ :-కురవి : మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలో కొలువుదీరినటువంటి శ్రీ వీరభద్ర సమేత భద్రకాళి దేవస్థానంలో యు ఎస్ ఎఫ్ ఐ వీరబాబు ఆయనతోపాటు హనుమాన్ భక్తులు కొరవి వీరభద్రుని దర్శించుకున్నారు అనంతరం పురుషోత్తమ గూడెం హనుమాన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వీరబాబు మాట్లాడుతూ దేవస్థానంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు రాకుండా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అనంతారం నుండి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళలో భక్తుల కోసం ప్రత్యేక బస్సులు కేటాయించాలని రహదారి వెడల్పు చేయాలని భక్తులకు వేసవికాలంలో ఉచిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని వారు అన్నారు పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం వీరబాబు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మాట్లాడుతూ అన్నారు ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు సురేష్ కైలాసం తదితరులు పాల్గొన్నారు