వాసవి మాతకు కుంకుమార్చన - Namasthe Bharat

వాసవి మాతకు కుంకుమార్చన
నమస్తే భారత్ / మద్దూరు, (మే 7) :  వాసవి మాత జన్మదినం సందర్భంగా బుధవారం  ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మద్దూరు పట్టణ కేంద్రంలోని వాసవి మందిరంలో అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహించారు. అలాగే కుంకుమార్చన, పల్లకి సేవ  అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కటకం శైలజ విజయ్ కుమార్, శోభారాణి, గాయత్రి, సరస్వతి, సుధా,అరుణ జ్యోతి, శివాని, సుజాత, మీనా  తదితరులు పాల్గొన్నారు.