రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి - Namasthe Bharat

రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎం సి పి ఐ రాష్ట్ర మహాసభల కరపత్రం  ఆవిష్కరించిన మానుకోట జిల్లా కార్యదర్శి పానుగంటి నరసయ్య పానుగంటి నరసయ్య  మానుకోట జిల్లా కార్యదర్శి ఏఐసిటియు మర్రి పెళ్లి మొగిలి యు ఎస్ ఎఫ్ ఐ మానుకోట జిల్లా కార్యదర్శి వీరబాబు మాట్లాడుతూ తెలంగాణ ఎం సి పి ఐ పార్టీ మహాసభలు వరంగల్ నగరంలో మే 26 27 28 తేదీలో జరుగుతాయని ఈ మహాసభలో గతంలో పాలక పార్టీ లు చేసిన వాగ్దానాలు అమలు చేయలేదని వ్యవసాయ కార్మిక విద్యార్థి మహిళల సంఘాల గురించి పార్టీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అదేవిధంగా ఆపరేషన్ కాఘర్ వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక పార్టీని హత్య చేయడము అమానుషం అని దీనిని అందరూ ఖండించాలని  వారు అన్నారు ఈ కార్యక్రమంలో భయ్యా సురేష్ ఎస్ శ్రీనివాస్  ఉల్లి ప్రతాప్ దెయ్యాల కుమార్ కే రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు