చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్ట్..... - Namasthe Bharat

చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్ట్.....
తేదీ, మే, 06, 2025
నమస్తే భరత్ :  మంగళవారం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీ అవినాష్ కుమార్ IPS బైంసా ASP, I/c  SDPO నిర్మల్ గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపిన వివరాల ప్రకారం గత నెల ఏప్రిల్ 30వ తేదీన రాత్రి ఇద్దరు దంపతులు మోటార్ సైకిల్ పై నిర్మల్ నుంచి వెంగ్వాపేట కు వెళ్తున్న క్రమంలో, కావేరి కుటీర్ వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వారి మోటార్ సైకిల్ ను అడ్డగించి, బాదితుని మెడలోని బంగారు చైన్ ను మరియు బాదిత మహిళ మెడలోంచి బంగారు పుస్తెలతాడు అపహరించి, వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. దీంతో బాధితు ని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నిర్మల్ రూరల్ పోలీసులు చైన్ స్నాచింగ్ దొంగల కోసం విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంజులాపూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, అనుమానస్పదంగా వచ్చుచున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి పోలీసులని చూసి పారి పోయే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు పట్టుకొని విచారించగ వారు 1. నాందేడ్ జిల్లా సోనారి తాలూకా, పొన్నాలకు చెందిన పర్బాజీ బాలాజీ రేల్వాడ్ వయస్సు: 29 సం , మరియు 2. తల్వేద  గ్రామానికి చెందిన అలిశెట్టి శ్రీనివాస్ వయస్సు: 39 సం అని తెలిసింది, పూర్తి విచారణ లో ఫిర్యాది మెడలోని బంగారు చైన్ ఇంకా మహిళ మెడలోంచి బంగారు పుస్తెలతాడు చోరీ చేసింది తామేనని నిందితులిద్దరూ అంగీకరించారు. వారి వద్ద నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు, ఒక తులం బంగారు గొలుసును స్వాధీనం చేసుకొన్నారు, ఆ ఇద్దరినీ రిమాండ్ కు తరలిచడం జరుగుతుంది అని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సంతోష్, సత్యనారాయణ లను నిర్మల్ ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని నిర్మల్ పోలీసులు తెలిపారు. ఈ సమావేశం లో నిర్మల్ రూరల్ CI శ్రీ మున్నూరు కృష్ణ, నిర్మల్ రూరల్ SI G.లింబద్రి మరియు సిబ్బంది లు పాల్గొన్నారు.   ఈ కేసులో త్వరగా స్పందించి నిందితుల్ని పట్టుకోవటం లో ప్రతిభ చూపిన  రూరల్ CI శ్రీ మున్నూరు కృష్ణ, నిర్మల్ రూరల్ SI G.లింబద్రి మరియు సిబ్బంది నీ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ అభినందించారు.