పినపాక హౌసింగ్ ఏఈ గా గుమ్మడి వినీత బాధ్యతలు - Namasthe Bharat

పినపాక హౌసింగ్ ఏఈ గా గుమ్మడి వినీత బాధ్యతలు
నమస్తే భారత్: పినపాక : పినపాక మండల నూతన హౌసింగ్ ఏఈ గా గుమ్మడి వినీత బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఏఈ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక పర్యటనలో ఉండగ ఈ. బయ్యారం క్రాస్ రోడ్ లో ఒక గృహంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటిసారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్న వినిత తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. విధి నిర్వహణలో అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.