వేసవి శిబిరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ - Namasthe Bharat

వేసవి శిబిరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
నమస్తే భారత్  / నారాయణపేట్ జిల్లా  : జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రౌండ్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన వేసవి  శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  శిబిరానికి వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు.  శిబిరంలో ఉపాధ్యాయులు  ఏమేమి నేర్పిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శిబిరానికి వచ్చే విద్యార్థులకు యోగా తో పాటు ఆంగ్లం, గణితము, భౌతిక శాస్త్రంపై మంచి పట్టు వచ్చేలా తర్ఫీదు ఇవ్వాలని అక్కడి ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా తొమ్మిదో తరగతి ఉత్తీర్ణత సాధించి పదో తరగతి కి వెళ్లే విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో  సామర్థ్యాన్ని పెంచేలా ఇప్పటి నుంచే  శిక్షణ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచాలన్నారు.  శిబిరంలో రోజూ వారీగా ఏ ఏ అంశాలలో శిక్షణ ఇచ్చారనే విషయాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. అలాగే ఈ 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తగిన  ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆమె సూచించారు.