మోడీ కి బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు - Namasthe Bharat

మోడీ కి బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు
నమస్తే భారత్ షాద్ నగర్ మే06:బిజెపి ఆధ్వర్యంలో కిషన్ నగర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు గడ్డం మల్లేష్ వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలతో అభిషేకం చేయడం జరిగింది  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీల గణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని హర్షిస్తూ బిజెపి నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది బీసీ జనాభాకు న్యాయం కలగజేసే దిశగా తీసుకున్న చారిత్రక నిర్ణయంగా వారు అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు విఠ్యల నరసింహ  బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కావలి ఆంజనేయులు గోవర్ధన్ రెడ్డి సాలె శ్రీనివాస్ సామల బాలస్వామి సాకలి మల్లయ్య కోమటి శ్రీనివాస్  బాల్ రెడ్డి కంతల యాదయ్య బొబ్బిలిగామా మల్లేష్
అభివాదాలు.మోడీకి బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు