వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ - Namasthe Bharat

వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో  వేసవి శిబిరాలను  సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.  సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  కలెక్టర్  జిల్లాలో నిర్వహిస్తున్న 50 వేసవి శిబిరాల నిర్వహణ తీరు గురించి అదనపు కలెక్టర్ శ్రీ సంచిత్ గంగ్వార్, విద్యాశాఖ అధికారి  గోవింద రాజులు, లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్,  మహిళా శిశు సంక్షేమ శాఖ ల అధికారులతో  సమీక్ష నిర్వహించారు.జిల్లాలో 15 రోజులు పాటు కొనసాగే  శిక్షణలో రోజువారి అంశాలను ప్రాధాన్యత క్రమంలో నిర్వహించాలని ప్రతి కేంద్రానికి నలుగురు వాలంటీర్లను తప్పనిసరిగా నియమించుకొని 100 మంది విద్యార్థులు ప్రతిరోజూ హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అని అన్నారు.ప్రతిరోజు ప్రధానోపాధ్యాయుడి తో పాటు సీనియర్ ఉపాధ్యాయులు క్యాంపును సందర్శించి ఆంగ్లం, గణితము, సైన్స్ ఎక్స్ ఫైర్ మెంట్లను నిర్వహించుటకు తగు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.అవసరమైన సందర్భంలో స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోవచ్చని సూచిస్తూ కేజీబీవీలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంపు ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో స్థానిక మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, అకాడమీక్ మానీటరింగ్ ఆఫీసర్ విద్యాసాగర్, జి సి డి ఓ నర్మద పాల్గొన్నారు.