రాజేంద్రనగర్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు - Namasthe Bharat

రాజేంద్రనగర్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
నమస్తే భారత్ , రాజేంద్రనగర్, మే 05. : ఎమ్మెల్యే ప్రకాష్ గాడు పుట్టినరోజు సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో ఆయన నివాసం వద్ద సోమవారం పెద్ద ఎత్తున నాయకుడు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవులపల్లి లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు పురస్కరించుకొని నియోజకవర్గంలో సీనియర్ నాయకులు  రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్  జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన శంషాబాద్ మండల మాజీ జెడ్పిటిసి శ్రీమతి శ్రీ నీరటి తన్విరాజు ముదిరాజ్ దంపతులు, స్థానిక కార్యకర్తలు ఈ సందర్భంగా జెడ్పిసి  మాట్లాడుతూ ప్రకాష్ అన్న అండతో శంషాబాద్ మండలంలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్లు, నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అభివృద్ధికి పెద్ద పీట వేయడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కే చంద్ర రెడ్డి, దూడల వెంకటేష్,  మాజీ ఎంపీటీసీ లతా శ్రీనివాస్, సీనియర్ నాయకులు శేఖర్ ముదిరాజ్, అమ్మపల్లి ఆలయ డైరెక్టర్లు నీరటి కృష్ణ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, గుండాల విశ్వనాథం, పర్వతంవెంకటయ్య, ఎర్ర సిద్దులు, నీరటి మహేష్ ముదిరాజ్, జంగయ్య,పర్వతం బలవంత్, ప్రభు, రక్షిత్ గౌడ్, సంతోష్, కార్తీక్, మణిదీప్ లు పాల్గొన్నారు