మాజీ మంత్రి పట్టొళ్ల సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు - Namasthe Bharat

మాజీ మంత్రి పట్టొళ్ల సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
నమస్తే భరత్ ,రాజేంద్రనగర్, మే 05. మాజీ మంత్రి శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నియోజకవర్గం  శంషాబాద్ పురపాలక పరిధిలో తెరాస సీనియర్ నాయకులు మాజీ మంత్రి శాసనసభ్యులు పట్టొల్ల సబితా ఇంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండలం బీసీ సెల్ అధ్యక్షులు దేవులపల్లి సత్యనారాయణ గౌడ్, రంగారెడ్డి జిల్లా డిసిసిబి డైరెక్టర్ బోర్కుంట సతీష్, మండల అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా, గ చక్రధర్ రెడ్డి, చిన్నగoడు రాజేందర్, గుంటి చరణ్, కొమ్ము గోపాల్, మహేష్ యాదవ్, లక్ష్మణ్ నాయక్,శ్రీశైలం యాదవ్, కృష్ణ పటేల్, రోళ్ల రమేష్, సాగర్, హనుమంతు,జిల్లా శ్రీను, గిరి, కిషోర్,సాయి, నవీన్, సత్తి,కమ్మ సాయి, ఆనంద్, సిద్దు,వీరేష్ వివిధ గ్రామాల గ్రామ అధ్యక్షులు మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.