ఇంక్విలాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం - Namasthe Bharat

ఇంక్విలాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
నమస్తే భారత్,షాద్ నగర్ మే05:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఇంక్విలాబ్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ విజయలక్ష్మి చేతుల మీదగా ప్రారంభించారు. డిప్యూటీ డి ఎం హెచ్ ఓ  విజయలక్ష్మి మాట్లాడుతూ,, పేదల ఆకలి తీర్చాలన్న ఇంక్విలాబ్ ఫౌండేషన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది. గ్రామాల నుండి వచ్చే పేద ప్రజల ఆకలి తీర్చడం మంచి విశేషమని తెలిపారు.ఇంక్విలాబ్  ఫౌండేషన్ వారు మాట్లాడుతూ,, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే రోగులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమని,మా ఫౌండేషన్ ద్వారా ప్రతి సోమవారం అన్నదానం చేయాలని గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు మధ్యాహ్న సమయంలో వాళ్ళ ఆకలి తీర్చాలని ఉద్దేశంతోనే దీని మొదలుపెట్టాం అని తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే మా ఉద్దేశం అని ఎన్నో ఇబ్బందులతో రోగులు డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుంది, కాబట్టి అలాంటి వారి ఆకలి తీర్చడం ఎంతో సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, మహమ్మద్ ఆఖిబ్, జిజో జాన్సన్, మహమ్మద్ జానీ,రాహుల్, ఒసామా, లక్ష్మణ్, మహేశ్వర్, కార్తీక్, ఇంతియాజ్, అయాజ్, మినాజ్, ముజమ్మిల్, ఖాజా, సయ్యద్, ప్రకాష్  తదితరులు పాల్గొన్నారు.