పేదలకు సహాయం చేయడమే మా లక్ష్యం - Namasthe Bharat

పేదలకు సహాయం చేయడమే మా లక్ష్యం
నమస్తే భారత్,షాద్ నగర్ మే 05:యూత్ కరేజ్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తినడానికి సరిపడే వస్తువులను అందిస్తున్నారు.(ఎస్ వైసి)అధ్యక్షుడు ఆదిల్,  మాట్లాడుతూ పేదలకు ఇంకా ఎన్నో సేవలు చేయాలనుకుంటున్నాము, పేద కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఆదిల్,ఇలాంటి సేవ కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారు.