నేడు ఉచిత కంటి పరీక్ష శిబిరం - Namasthe Bharat

నేడు ఉచిత కంటి పరీక్ష శిబిరం
నమస్తే భారత్ /  మద్దూరు, (మే 5) :  జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ తరపున ఈరోజు మద్దూరు పట్టణ కేంద్రంలో కందూరు రాంరెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి వైద్య బృందము ఆధ్వర్యంలో మద్దూరు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి మద్దూరు మండల పరిసర ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.