అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పట్టివేత: ధన్వాడ ఎస్సై రాజశేఖర్ - Namasthe Bharat

అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పట్టివేత: ధన్వాడ ఎస్సై రాజశేఖర్
నమస్తే భారత్  / ధన్వాడ మండలం : ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుంటే గోటురు గ్రామ శివారులో టాస్క్ ఫోర్స్, ధన్వాడ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి మూడు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి
1) కాంతి వెంకటయ్య డ్రైవర్,ఓనర్. గోటూర్.
2) డోకూరు రాఘవేందర్, డ్రైవర్, యం. మహేందర్ ఓనర్, గోటూరు.
3) బాలరాజ్, డ్రైవర్. యం డి. మౌలానా, ఓనర్, గోటుర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజశేఖర్ గారు తెలిపారు. ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఎవరైనా ఇసుక తరలిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.