మక్తల్ పట్టణంలో షాహిద్ భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలి.రామాంజనేయులు సిపియంయల్ నాయకులు - Namasthe Bharat

మక్తల్ పట్టణంలో షాహిద్ భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలి.రామాంజనేయులు సిపియంయల్ నాయకులు
నమస్తే భారత్  /  నారాయణపేట్ జిల్లా :  మే 5వ తేదీన  మక్తల్ పట్టణంలో షాహిద్ భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ సిపియంయల్ నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ నారాయణపేట్ జిల్లా  వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు.బ్రిటీష్ పాలకులకు ఎదురోడి స్వాతంత్ర్యం కోసం తన చిన్న వయసులో ప్రాణాలను ఆర్పించిన మహా వీరుడు,ఈ కార్యక్రమం సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో  గోడ పత్రిక ను విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమం, లో  మల్లప్ప,రాజప్ప ,రామాంజనేయులు, రాజు,చపాలి నర్సిములు తదితరులు పాల్గొన్నారు.