కేంద్ర ప్రభుత్వం కులగన లెక్కల నిర్ణయం శుభ పరిణామం - Namasthe Bharat

కేంద్ర ప్రభుత్వం కులగన లెక్కల నిర్ణయం శుభ పరిణామం
తేదీ, 03, 05, 2025
నమస్తే భరత్  నిర్మల్ జిల్లా : ప్రధాన కార్యదర్శి కి గురు ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కులగలను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శుభ పరిణామం అని తెలంగాణ జాతీయ బీసీ సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కి గురు ప్రసాద్ యాదవ్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొనసాగుతున్న చేపడుతున్న బీసీల పోరాటానికి ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే విజయమని అన్నారు త్వరలో చేపట్టనున్న చట్టబద్ధంగా శాస్త్రీయంగా పారదర్శక నియంగా సంపూర్ణంగా పటిష్టంగా ఎలాంటి రిసర్వేలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆలస్యమైనా కులగణపై నిర్ణయం తీసుకోవడం అభినందనీయం మనీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల అమలు చేయాలని రానున్న రోజుల్లో బీసీలకు చట్టసభలో 50 శాతం రిజర్వేషన్లను అమలు జరిపి బీసీల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి అన్ని రంగాలలో బీసీలకు సామాజిక ఆర్థిక న్యాయ కోణంలో అన్యాయం జరగకుండా భవిష్యత్తులో ఎలాంటి అనుమానాలకు అవకాశం లేకుండా చూడాలని విలేకరుల సమావేశంలో ఆయన కోరారు, ఈయన వెంట బీసీ నాయకులు విట్టల్ యాదవ్ రవి యాదవ్ ప్రవీణ్ సుత్రవార్ గంగన్న మురళి ధనగర్ చిన్నన్న తదితరులు పాల్గొన్నారు