ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల నిరసన - Namasthe Bharat

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల నిరసన
నమస్తే భారత్ / మద్దూరు, (మే 3) :  పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మద్దూరు మండల కేంద్రంలోని పెదిరిపహాడ్ రోడ్డుపై కూర్చొని శనివారం ఆందోళన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు . ఆరుగాలం  శ్రమించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే రోజుల తరబడి ఎదురుచూసిన కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్, ఎస్సై విజయ్ కుమార్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి వెంటనే కొనుగోలు ఏర్పాట్లు చేస్తామని  హామీ ఇవ్వడంతో పాటు పద్మావతి రైస్ మిల్ యజమానితో మాట్లాడి రోడ్డుపై  ఉన్న 60 ట్రాక్టర్లలో 20 ట్రాక్టర్లకు టోకెన్లను ఇప్పించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.