ప్రభుత్వం మారిన సమస్య కు పరిష్కారం లేదు - Namasthe Bharat

ప్రభుత్వం మారిన సమస్య కు పరిష్కారం లేదు
తేదీ, 03, 05, 2025
నమస్తే భరత్

నిర్మల్ జిల్లా// భైంసా మండలం లోని  వానల్ పాడ్ గ్రామంలో గ్రామస్తులు మాట్లాడుతూ  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ ప్రతి ఇండిపెండెన్స్ డే అలాగే రిపబ్లిక్ డే రోజున పాఠశాల కాంపౌండ్ వాల్ గురించి ప్రస్తావించడం జరిగింది అయినా ఇప్పటివరకు కూడా శాంక్షన్ చేయలేదు  జిల్లా పరిషత్ పాఠశాల లో ప్రహరీ గోడ లేక  పాఠశాలలోకి ఆవులు ,గేదెలు పందులు జంతువులు,సంచరించడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్తులు  స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ , మంత్రి సీతక్క సమస్యను పరిష్కరించాలని కోరారు   జాదవ్ చందర్ పటేల్ ,మన్కుర్ రాకేష్,గంధం సునీల్,గంధం ఆనంద్,దేవ్కే కన్నయ్య  గ్రామస్తులు కోరారు.