శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే - Namasthe Bharat

శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
నమస్తే భరత్,,, 3/5/2025/ నారాయణపేట జిల్లా :మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం టై రోడ్ చెక్ పోస్ట్ వద్ద శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం లో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవ శ్రీ డా "వాకిటి శ్రీహరి .విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా పంచలోహ విగ్రహాలకు జలాభిషేకం చేసిన గౌరవ ఎమ్మెల్యే, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు గౌరవ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇట్టి కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజప్ప గౌడ, రవికుమార్, కున్సి నాగేందర్,హనుమంతు, నాగేశ్వరరావు ,విజయ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు