ప్రతిభకు పట్టాభిషేకం - Namasthe Bharat

ప్రతిభకు పట్టాభిషేకం
నమస్తే భారత్: పినపాక  : ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో లింగంపల్లి వర్షిత్ 433/470 మార్కులు సాధించిన సందర్భంగా వర్షిత్ ను పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ  మారుమూల ప్రాంతంలో సైతం విద్యార్థులు కార్పొరేటు కు ధీటుగా మార్కులు సాధిస్తున్నారు. విద్యార్థులకు ప్రభుత్వపరంగా అనేక సదుపాయాలు కల్పిస్తూ, పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం అన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతుందని తెలిపారు. ఉచిత హాస్టల్ సౌకర్యం సైతం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో  అధ్యాపక బృందం కె.సుదర్శన్, జె.శ్రీదేవి, యం రమేష్ బాబు, బి.స్వప్న, వై ప్రణీత, కె.నాగరాజు కు పేరెంట్స్ ఎల్. దయానంద్, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.