ఇందిరమ్మ ఇళ్ళు గ్రామసభ లలో ఎంపిక చేయాలి - Namasthe Bharat

ఇందిరమ్మ ఇళ్ళు గ్రామసభ లలో ఎంపిక చేయాలి
నమస్తే భరత్ ములుగు తేదీ, 03/05/2025 :ఇందిరమ్మ ఇళ్ళు గ్రామసభ లో ఎంపిక చేయాలి అని  మేడారం జాతర సమ్మక్క పూజారి రిటైర్డ్ ఇంజనీర్ సిద్దబోయిన లక్ష్మన్ రావు డిమాండ్ చేశారు  ఈరోజు మేడారం లో మాట్లాడుతూ అధికారులు వారికి ఇష్టం వచ్చిన వారికి  ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అని డబ్బులు ఇచ్చిన వారికే ఇళ్ళు ఎంపిక చేసే అవకాశం ఉంది అని గ్రామసభ ద్వారా పార్టీలకు అతీతం గా నిరుపేద లను ఎంపిక చేయాలి అని లేకుంటే భవిష్యత్తు లో భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది అని అన్నారు కొంతమంది బినామీ పేర్లు పెట్టుకుంటున్నారు అని ఇది మంచిది కాదన్నారు