ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ - Namasthe Bharat

ఉగ్ర దాడిని నిరసిస్తూ హిందు సంఘాల క్రొవ్వొత్తుల ర్యాలీ
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్  పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన  ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని హిందూ సంఘాలు గురువారం రాత్రి వివేకానంద చౌరస్తా నుండి  పాత బస్టాండ్ వరకు క్రొవ్వతులతో ర్యాలీ తీసి ముష్కరుల  దాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తు పాకిస్తాన్ అమాయకుల ప్రాణాలను బలికొంటుందని దానికి ప్రతిఫలంగా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటుందన్నారు . ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు శంకర్, తలారి సాయిలు, రఘు, భరత్, కాశీనాథ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.