కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి - Namasthe Bharat

కరెంట్ షాక్ తో గర్భిణీ అవు మృతి
నమస్తే భారత్   /   ఉట్కూర్ మండలం : ఉట్కూరు మండలం ఓబులాపూర్ గ్రామంలో  జే. లక్ష్మి కాంత్ రెడ్డి  గర్భిణి ఆవు మేతకు  వెళ్లిన చోట విద్యుత్ షాకుకు  గురి అయ్యాయి మరణించడం జరిగినది దీని విలువ60 వేల రూపాయలు ఉంటుంది ఇట్టి విషయాన్ని రైతు లైన్మెన్ కురుమయ్యకు తెలియపరచడం జరిగినది విషయం తెలుసుకున్న కురుమయ్య  లైన్మెన్ ఆ ఏరియాను సందర్శించడం జరిగినది కావడం జరిగినది ఈ విషయాన్ని ఏఈ గారికి ఫోన్ లో తెలియపరచడం జరిగింది విషయం తెలుసుకున్న భారతీయ కిసాన్ సాంగ్ నారాయణపేట జిల్లా  సహకారదర్శి మహిపాల్ రెడ్డి ఉట్కూర్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కాంత్  సందర్శించారు ట్రాన్స్ఫార్మర చుట్టూ కంచ లేకపోవడం వల్ల ఈ ఆవు చనిపోవడం జరిగినది రైతుకు వెంటనే నష్టపరిహారం చెల్లించి  రైతును ఆదుకోవాలని కావాలని కోరారు అలాగే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ వెంటనే కంచెను ఏర్పాటు చేయాలని కోరారు.