ఇసుక ట్రాక్టర్ పట్టివేత - Namasthe Bharat

ఇసుక ట్రాక్టర్ పట్టివేత
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 24) : మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాల్ చేడు వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా గురువారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏపీ 22 డబ్ల్యూ 3861, ట్రాలీ నెంబర్ ఏపీ 22 డబ్ల్యూ 3862 అను నెంబర్ గల ఇసుక ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాక్టర్ యజమాని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి రఘు నాయక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మద్దూరు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కట్టిన చర్యలు  చేసుకుంటామన్నారు.