జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి - Namasthe Bharat

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి
నమస్తే భరత్ /మద్దూరు, ( ఏప్రిల్ 24) : మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూళ్ల  నర్సిములు ప్రథమ పుత్రిక  జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం మరియు విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని అన్నారు.ఈ కార్యక్రమంలో నారాయణపేట  ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి,  వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.