జర్నలిస్టుల హామీలు నెరవేరుస్తాం - Namasthe Bharat

జర్నలిస్టుల హామీలు నెరవేరుస్తాం
నమస్తే భారత్ /మద్దూరు,( ఏప్రిల్ 24) :  గురువారం రోజు ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వచ్చిన సీఎం సోదరడు తిరుపతిరెడ్డికి ఉమ్మడి మద్దూరు మండల జర్నలిస్టులు ఇందిరమ్మ ఇండ్లు  మరియు రాజీవ్ యువ వికాసం మంజూరు గురించి  వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా   తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తప్పకుండా జర్నలిస్టుల హామీలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి నెరవేర్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మద్దూరు మండల జర్నలిస్టు సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు సాయిలు, కార్యదర్శులు విజయ్, శ్రీనివాస్ గౌడ్, విజయ్ చారి, తదితరులు పాల్గొన్నారు.