twj-ij-district-president-ch-srinivas-called-on-prajashakti-reporter - Namasthe Bharat

ప్రజాశక్తి రిపోర్టర్ చింత వెంకన్న ను పరామర్శించిన టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్
నమస్తే భారత్:-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ చింత వెంకన్న,కు గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీ చికిత్స జరిగింది అని తెలుసుకొని అనంతరం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న మరిపెడ మండల ప్రజాశక్తి రిపోర్టర్ చింత వెంకన్న, ను.పరామర్శించిన, టియుడబ్ల్యూజే.(ఐజేయు).మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, సిహెచ్, శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ  సభ్యులు గంధసిరి, రవి,ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీడియా అనేది ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధి. జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రత కూడా సమాజానికి చాలా ముఖ్యం. ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, విశ్రాంతి తీసుకోవాలని, చింత వెంకన్న, త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.టియుడబ్ల్యూజే,(ఐజేయు).మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, సిహెచ్, శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ  సభ్యులు గంధసిరి, రవి,తగు సూచనలు తెలిపారు,అనంతరం,టియుడబ్ల్యూజే,(ఐజేయు)మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, సిహెచ్, శ్రీనివాస్,

ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, తో పోన్ లో మాట్లాడి జర్నలిస్ట్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అధికశాతం సహాయం అందేలా చూడాలని.టియుడబ్ల్యూజే (ఐజెయు)

మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ కోరారు.

ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, సూచనమేరకు వారి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్ట్ లతో కలిసి వెళ్ళి పైల్ ను అందజేయడం జరిగింది,వారి వెంట, మరిపెడ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, మూడ్ శ్రీ కుమార్, ప్రెస్ క్లబ్,గౌరవ అధ్యక్షులు, బోడ నాగేందర్,ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ రిపోర్టర్స్, రేఖ అశోక్, భానోత్ ప్రవీణ్ నాయక్, యాకూబ్ పాషా ,తప్పెట్ల సురేష్,చింత వెంకన్న కుటుంబ సభ్యులు తదితరులున్నారు.

టియుడబ్ల్యూజే (ఐజేయు)

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై.

డిసెంబర్ 3న మహా ధర్నా

కరపత్రాలను ఆవిష్కరించిన

టీయూడబ్ల్యూజే ఐజేయు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో మరిపెడ ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు