dcc-president-bhukya-uma-inaugurated-med-plus-pharmacy-center - Namasthe Bharat

మెడ్ ప్లస్ ఫర్మసి సెంటర్ ను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా - ఎమ్మెల్యే,మురళీ నాయక్
మాజీ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి.

నమస్తే భారత్:-మహబూబాబాద్

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని నర్సంపేట రోడ్డుకు గుగులోత్ సునీత నూతనంగా ఏర్పాటుచేసిన.మెడ్ ప్లస్ ఫర్మసి సెంటర్ ను డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా -మురళీ నాయక్ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి మెడ్ ప్లస్ సేవలను వినియోగించుకోవాలని, మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రజలు మెడ్ ప్లస్ షాపును సందర్శించి అవసరమైన మందులను తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా మెడ్ ప్లస్ యజమానియానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ వార్డు కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..