death-of-international-egg-person-of-the-year-awardee-chitturi - Namasthe Bharat

ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గ్రహీత చిట్టూరి జగపతి రావు మరణం పౌల్ట్రీ రంగానికి తీరని లోటు
షాద్ నగర్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించిన పౌల్ట్రీ రైతులు

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్29:పౌల్ట్రీ పితామహుడు, నెక్ వ్యవస్థాపకులు మరియు శ్రీనివాస హేచరీస్ అధినేత చిట్టూరి జగపతి రావు ఈ రోజు ఉదయం మరణించారు. వారి మరణం పౌల్ట్రీ రంగానికి తీరని లోటని షాద్ నగర్ పౌల్ట్రీ ఫెడరేషన్ అభిప్రాయ పడింది. షాద్ నగర్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంపీ శేషయ్య నగర్ లో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారతదేశంలో పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించిన వారిలో ఒకరు అని, శ్రీనివాస హేచరీస్  గ్రూప్ చైర్మన్ గా ఆయన 2023లో ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న మొదటి ఆసియా వ్యక్తి గా నిలిచారని, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ ఈ సి సి) వ్యవస్థాపకులలో ఒకరు. భారతదేశంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు అని, షాద్ నగర్ తో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రైతులు కొర్రపాటి శ్రీనివాసరావు, మక్కపాటి మల్లేశ్వర్ రావు, బండారుపల్లి నాగేశ్వర్ రావు, నువ్వుల నాగేశ్వర్ రావు, బొల్లినేని కోటేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్, పేరం అనిల్ కుమార్, యర్రగుంట్ల శ్రీనివాస్ రావు, రాంబాబు, కూకట్ల సత్యనారాయణ, సాంబయ్య, ఆనంద్, హనుమంతు, శ్రీను, సింగారావు, వెంకట స్వామి, కక్ష్మీనారణరాయణ, ప్రసాద్, నరసింహారావు, సిద్దార్థ, వంశీ తదితరులు పాల్గొన్నారు.