congress-should-give-a-reason-for-incompetent-governance - Namasthe Bharat

కాంగ్రెస్ అసమర్ధ పాలనకు బుద్ధి చెప్పాలి
మాజీ ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డి

ఖానాపురం నవంబర్ 29 ( నమస్తే భారత్  )  :

కాంగ్రెస్ పార్టీ  అసమర్ధ పాలనకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓటుతో  బుద్ధి చెప్పాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఖానాపురం మండలం , నర్సంపేట రూరల్ మండల బిఆర్ఎస్  పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం  రెడ్డి ఫంక్షన్ హాల్  , వాసవి కళ్యాణ మండపం లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు  పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులను రద్దుచేసినా కాంగ్రెస్ పార్టీకి రానున్నా ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
బీఆర్ ఎస్ కేసీఆర్  ప్రభుత్వంలో  శాసన సభ్యుడిగా  నేను తెచ్చిన నిధులనే ముఖ్యమంత్రి 5న నర్సంపేటలో శంకుస్థాపనలు, భూమి పూజలు చేయబోతున్నాడన్నాడు. 183 కోట్లతో నర్సంపేటలో మెడికల్ కళాశాలను మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తో శంకుస్థాపన చేయించడం జరిగిందని విమర్శించారు.  నర్సంపేటలో జిల్లా హాస్పిటల్ పూర్తిచేశాను,కళాశాలను నడిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పట్టణ అభివృద్ధికి సరిపడ కోట్ల రూపాయల నిధులు నిల్వ ఉన్నవి రెండు సంవత్సరాలుగా అభివృద్ధిని నిర్లక్ష్యం  చేశారన్నారు.
తండాలను,పల్లెలను,గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్ ఎస్  పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి  సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రెండు సంవత్సరాలుగా గ్రామాలను,పట్టణాలను  కాంగ్రెస్ నాయకులు విధ్వంసం చేశారన్నారు. ఆరు గ్యారెంటీలు 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసంచేసి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచింది.
నర్సంపేటలో మరోసారి అబివృద్ధి పేరుతో మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.  నియోజక వర్గం అభివృద్ధికి నేను తెచ్చిన నిధులను ఖర్చుచేయలేని అసమర్ధులు కాంగ్రెస్ నాయకులని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదు.
గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను అసమర్ధ పాలనను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలి. కెసిఆర్  పాలనాలో గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.
మండల పార్టీ నాయకులు గ్రామాల నాయకత్వాన్ని సమన్వయం చేసి అత్యధిక గ్రామాలలో విజయాన్ని సాధించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల ఇంచార్జి, మండల ఎన్నికల కన్వీనర్ ,మండల కార్యదర్శి, మాజీ ఎంపీపీ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు, మాజీ  సర్పంచ్ లు, ఎంపిటిసిలు, అన్ని గ్రామాల అధ్యక్షులు,అనుబంధ సంఘాల నాయకులు,యూత్ నాయకులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.