doctors - Namasthe Bharat

ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరు మారదా
తలకు బలమైన గాయాలు కావడంతో వాంతులు చేసుకోని కుటుంబ సభ్యులు కాస్త ఆందోళనకు గురయ్యారు ఆసుపత్రి బెడ్ పైన పడుకోబెట్టారూ ఆ తర్వాత డ్యూటీలో ఉన్న డ్యూటీ డాక్టర్.సుప్రజా ను వెళ్లి  ప్రమాదానికి గురైన మహిళ  వాంతులు చేసుకుంటుంది ఒక్కసారి చూడండి అని అడగగా ఇప్పుడే వచ్చారూ కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో మరోసారి మా  వాంతులు చేసుకుంది.

అని  మళ్లీ వెళ్లి అడిగితే ఆవేశంతో వచ్చి చూసిన డాక్టర్  సుప్రజా మికు ఒకసారి చెప్తే అర్థం కాదా నేను ఇలాంటి కేసులను నా తలలో  వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని చూశాను  ఆమెకు ఏం కాలేదు మీరు అవసరమైతే ఇంటికి తీసుకెళ్లొచ్చు  అంటూ ఆవేశంతో సమాధానం ఇస్తూ మళ్లీ ఫోన్ లో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండడంతో లేదు మాకు టెన్షన్ గా ఉంది కొద్దిగా క్లియర్ గా చెప్పండి అంటే నాకు ఆవేశం వస్తే నేను బెదిరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటూ భయభ్రాంతులకు గురి చేసింది.

ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న దగ్గరికి వెళ్ళండి అంటూ చెప్పడంతో మేము బ్రెయిన్ స్కానింగ్ కు  తీసుకెళ్లాం బ్రెయిన్ స్కాన్ రిపోర్ట్ లో మాత్రం ఆమెకు తలకు బలమైన దెబ్బ తగిలింది రెండు చోట్ల అని రిపోర్టు తీసుకొచ్చి చూయిస్తే అప్పుడు ఉస్మానియాకు రేఫర్ చేస్తా వెళ్ళండి అంటూ చెప్పింది ఆ తర్వాత మేము హైదరాబాదులో  ఓ ప్రైవేటు  ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే ప్రమాదానికి గురైన లావణ్య ఆన్ కాన్సెన్స్ లోకి  వెళ్లిపోయింది.

గుర్తించిన అక్కడి వైద్యులు మళ్లీ బ్రెయిన్ స్కాన్ చేసి ఆమెకు అత్యవసర సమయంలో సర్జరీ చేసి చికిత్స అందించారు  ప్రాణాపాయ స్థితి తప్పింది కానీ ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని అబద్ధం చెబుతూ  పేషంట్ల పైన దురుసుగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సెల్ పోన్స్  మాట్లాడుతూ విధి నిర్వహణలో ఇబ్బందులకు గురి చేస్తున్న డాక్టర్ సుప్రజా పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లావణ్య సోదరుడు సత్యనారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఇది ఇలా ఉంటే సామాన్య ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను వెళ్లే స్థాయి లేకనే ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ల వల్ల ప్రభుత్వాసుపత్రికి  వైద్యవృత్తికి చెడ్డ పేరు తెస్తూ ప్రజలు తమ  ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రికి  పోయిన వాళ్లకు తమ ప్రాణాలు ఉంటాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లక్షల రూపాయలు జీతాలు  తీసుకొని ఉద్యోగం పక్కనపెట్టి ఏదో టైం పాస్ చేస్తూ ఉద్యోగం చేస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు..

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat