పదో వార్డు లో సమస్యలను వెంటనే స్పందించి మరిపెడ మున్సిపల్ కమిషనర్ - Namasthe Bharat

పదో వార్డు లో సమస్యలను వెంటనే స్పందించి మరిపెడ మున్సిపల్ కమిషనర్
నమస్తే భారత్ :-మరిపెడ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లొని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పదో వార్డు మాకుల తండ బోడ రమేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ  మరిపెడ పట్టణ నాయకులు మాకులతండా లో ఉన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్  వారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది వెంటనే స్పందించి వీధిలైట్లు, సైడ్ కాలువలు పైపులైన్ లీకేజీ, కరెంటు వైర్లు సమస్యలను మున్సిపల్ కమిషనర్ కి చూపించి వీధిలైట్లు పెట్టాలని, సైడ్ కాలువలు శుభ్రం చేయాలని, పైపు లైన్ లీకేజీ పనులను వెంటనే మరమ్మతులు చేయాలని, కరెంటు వైర్ సమస్యలు  పరిష్కరించాలని రోడ్లు ఇరువైపులా ఉన్న ముళ్ళ కంపలను డోజర్ సహాయంతో శుభ్రం చేయాలని కమిషనర్ కి చెప్పడం జరిగింది మాకుల తండ మొత్తం తిరిగి ఉన్న సమస్యలు అన్ని చేపిస్తానని చెప్పడం జరిగింది.