ప్రపంచ తెలుగు సాహితి సంబరాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు కవి నాల్లం శ్రీనివాస్ కు ఆహ్వానం - Namasthe Bharat

ప్రపంచ తెలుగు సాహితి సంబరాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు కవి నాల్లం శ్రీనివాస్ కు ఆహ్వానం
నమస్తే భారత్ :-తొర్రూర్  :  శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్  కొల్లి రమావతి ఆధ్వర్యంలో  శ్రీ శ్రీ కళావేదిక  సీఈఓ చైర్మన్ ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన మే 10, 11వ తేదీలలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు పట్టణంలోని మహాలక్ష్మి గోపాల స్వామి కళ్యాణ మండపంలో జరిగే ప్రపంచ తెలుగు సాహితి సంబరాలు, సాహితీ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు కవి మహానగరం న్యూస్ రిపోర్టర్ నాల్లం శ్రీనివాస్ ఆహ్వానం అందుకున్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ శ్రీ కళా వేదిక ప్రతి నెల కవులను ప్రోత్సహించేందుకు తెలుగు భాష ను బతికించేందుకు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేందుకు  నిరంతరం ప్రతి నెల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు గడిస్తూ ప్రశంసలు అందుకుంటున్న ఏకైక సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక అని అన్నారు. ఏనాడు  కవుల నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఎంతోమంది కవులను.ప్రోత్సహిస్తూ కవి స్థాయి నుండి ముఖ్య అతిధుల స్థాయికి  తీసుకెళ్లిన ఘనత కత్తిమండ ప్రతాప్ కే దక్కుతున్న వారన్నారు.