ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గుడిబండ తండా వాసి - Namasthe Bharat

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గుడిబండ తండా వాసి
నమస్తే భారత్ :-తొర్రూరు: ఇంటర్ ఫలితాల్లో మండలంలోని గుడిబండ తండా గ్రామపంచాయతీకి చెందిన గిరిజన బిడ్డ గుగు లోతు సునీత ఉత్తమ ప్రతిభ కనబరిచింది. తండాకు చెందిన వెంకన్న వినోదల కుమార్తె సునీత పట్టణంలోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ చదవగా సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించింది.పాఠశాల స్థాయి నుంచే చదువులో ప్రతిభ కనబరిచే సునీత నిర్విరామ కృషిచేసి అత్యుత్తమ మార్కులు సాధించింది.రెక్కడితే డొక్కాడని కుటుంబానికి చెందిన గిరిజన బిడ్డ అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల కండవాసులు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.