OBC - Namasthe Bharat

బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
ఈ కార్యక్రమనికి సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్, సిపిఎం మండల నాయకులు ఎం.చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె. యేసు రత్నం, సీపీఎం జిల్లా నాయకులు వెంకట రామయ్య ముఖ్య అతిథులుగా వచ్చారు.

అనంతరం వారు మాట్లాడుతూ 1970దశకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పోరాటాలు ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో పెరియార్ రామస్వామి, జయప్రకాష్ నారాయణ లాంటి అనేక మంది మేధావులు అనేక పోరాటాలు నిర్వహించారు అని గుర్తు చేశారు. అనంతరం 1979లో బీసీల సామజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి కోసం మండల కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

దానిని జీర్ణించుకొని కొంత మంది మతోన్మాద శక్తులు మండల కమిషన్ కు వెతిరేకంగా కమండల్ ఉద్యమని తీసువచ్చి, ఆనాడు బీసీ లకు అన్యాయం చేశారు అని గుర్తు చేశారు. అప్పుడు పోరాటాల వల్ల తమిళనాడు రాష్టంలో బీసీలకు 50శాతం రిజర్వేషన్ అమలు అయినా, బీసీ ద్రోహులు ఇది భారత దేశ వ్యాప్తంగా అమలు అవుతుంది అనే ఆలోచనతో సుప్రీంకోర్టులో వేయడం వల్ల సుప్రీంకోర్టు మొత్తంగా 50శాతనికి సిజ్ చేసిందని తెలియజేసారు.

అప్పడి నుండి అనేక సార్లు ఆడపదడప బీసీ పోరాటాలు జరుగుతున్న అంతగా చర్చలోకి రాలేదు. గత కొంతకాలంగా బీసీ పోరాటం ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ బీసీకి మేము అనుకూలం ప్రకటించిన తరువాత బీసీలకు 42శాతం ఇస్తాము అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ కు పంపడం జరిగింది అని అన్నారు. ఇప్పుడు అదే మతోన్మాద, బీజేపీ పార్టీ బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టకుండా కాలయాపన చేస్తుంది. కనుక వెంటనే బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టలని, అలాగే రాగ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున బీసీ, ప్రజలను చేతన్యం పరిచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హేచ్చరించారు.

ఈ కార్యక్రమం సీపీఐ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నికంటి దస్తగిరి, కె. శివ, కె. మల్లయ్య, సీపీఎం నాయకులు వెంకట రాజ్యం, బాల వెంకటేశ్వర్లు , కృష్ణయ్య, శంకర్ రావు, భారత్, లక్ష్మణ్, బాలుపిరు, సంతోష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసింది. పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయి. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి ఆరిపోర్ట్ తో రాజ్యాంగంలో 9 వ షెడ్యూల్లో చేర్చారు.

తెలంగాణలో కూడా కేసీఆర్ ఒక సారి సర్వేచేశారు. బీసీ కమీషన్ వేశారు. ఎన్ని వేసిన నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదు. ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమీషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదు.. లెక్కలు తీశారు.. కానీ అవన్నీ తప్పుల తడక 52 శాంతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుండి తప్పుకుంట. నేను మాట్లాడిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. బీసీలు మేమెంతో మాకంత కావాలి. యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నాం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుంది. కుటుంబమే ఏలుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా.. స్వతంత్రం వచ్చినప్పటినుండి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారు.

ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురున్నారు. ఉన్నా వారికి ఇచ్చిన మంత్రి శాఖలు చిన్నవి.  బీసీల పట్ల ముసలికన్నీరు కాకపోతే నామినేటెడ్ పోస్ట్లలో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తా అని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ మాటలను గుర్తుచేశారు.

మోదీ క్యాబినెట్ లో 27 మంది OBC మంత్రులు ఉన్నారు. BJP నిజాయితీని ఎవరు శంకించలేరు. మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చి అమలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. తమిళనాడులో ఏ పద్ధతి ప్రకారం చేశారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా చెయ్యాలి. ఈ బంద్ కి పిలుపు ఇచ్చింది బీసీ జెఎసి. అనివార్యంగా అన్ని పార్టీలు పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. బీసీ బంద్ విజయవంతం కావడం తొలిసారి. 42 శాతం రిజర్వేషన్ల స్థానిక సంస్థలలో మాత్రమే కాదు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వచ్చే వరకు ఆగదు. మాది యాచన కాదు, పాలించే శక్తి మాకు ఉంది. మేమెంతో మాకంత కావలసిందే అని గర్జించారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యం అయిందో, బీసీ రాజ్యాధికారం కూడా  సాధ్యం అవుతుందని జోస్యం చెప్పారు.

ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్యంగా ఉద్యమాలు చేద్దాం

దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి కామారెడ్డి ఎలక్షన్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు వెంటనే అమలు చేయాలని తెలంగాణ బందుకు బీసీలు పిలుపు ఇచ్చిన సందర్బంగా బీసీలకు మద్దతుగా తెలంగాణ బీజేపీ పూర్తి మద్ధతు ప్రకటించడం జరిగిందన్నరు, ఇందులో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో జూబ్లీ బస్ స్టేషన్ ముందు ధర్నాలో పాల్గొన్న బీజేపీ దుండిగల్ మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్ తదితరులున్నారు.

బందులకు బీజేపీ ఎప్పుడు వెతిరేకం బందులు చేయడం వలన జన జీవనం అవస్థలు పడాల్సి వస్తుంది ఆర్థిక సమస్యలు రావడం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది  కానీ నిమ్మకు నీరెత్తని ప్రభుత్వo దిగిరావాలి అంటే పోరాడితేనే తప్ప ప్రభుత్వం కదలదు ఎలాంటి అవంచనీయ ఘటనలు జరగకుండా ఒక్క రోజు నిరసన జరిగితే పరవాలేదు దానిద్వారా ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు.

విద్యా సంస్థలు, ఆర్టీసీ, కంపెనీలు ఇతర సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించి మద్ధతు తెలపడం సంతోషం

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ సర్కార్ విభజన రాజకీయాలకు తెరలేపడం దుష్పరిణామం బీసీలకు 42శాతం హామీకి బీజేపీ పూర్తి మద్ధతు ఇచ్చింది కాని అందులో 10 శాతం ముస్లింలను చేర్చడం వెతిరేకిస్తోంది ముస్లింలకు లబ్ది చేకూర్చాడానికి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిన్న మొన్న MIM పార్టీ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గమనించగలరని పేర్కొన్నారు.  రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే  మంత్రులలో 42 శాతం కేటాయించి నిరూపించుకోవచ్చు కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం ను ప్రకటించి ఎలక్షన్ లోకి వెళ్లడం జరిగింది అలాగే కేంద్ర మంత్రి వర్గంలో 27 శాతం బీసీలకు మంత్రి పదవులు కేటాయించి చిత్తశుద్ధి చాటుకున్నారని స్పష్టంచేశారు బీజేపీ నాయకులు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat