ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. జడ్పి సీఇఓ శైలజ - Namasthe Bharat

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. జడ్పి సీఇఓ శైలజ
నమస్తే భారత్  /  నారాయణపేట జిల్లా : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంకితభావంతో కృషి చేద్దామని సీ ఇ ఓ శైలజ అన్నారు నారాయణపేట జిల్లా  కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సింగారం లొ నారాయణపేట ఐ సి డి ఎస్ ప్రజాక్ట్ ఆధ్వర్యంలో జరిగిన పోషన్ పక్షం సంబరాలు   కార్యక్రమంలో  పాల్గొని ప్రసంగించారు నారాయణపేట ప్రజాక్ట్ లోని అంగన్ వాడి టీచర్లు మంగళవారం పోషణ పక్వాడ్, పోషణ పక్షంలో భాగంగా తల్లులకు పౌష్టికాహారం చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ వెంకటమ్మ  మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రాల ద్వారా అందించే సేవలను గర్భిణీ, బాలింతలు, తల్లులు వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనానికి సంపూర్ణ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని వివరించారు. పిల్లల ఎదుగుదలకు పోషక విలువలతో కలిగిన ఆహారం తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధి నిరోధక టీకాలు, తక్కువ బరువు ఉన్న పిల్లలు లోపపోషణ లేకుండా శ్రద్ధ కనబర్చాలని అన్నారు. అంగన్ వాడి కేంద్రాల్లో ఆదించే పూర్వ ప్రాథమిక విద్య గురించి తల్లులకు పరిపూర్ణ అవగాహన కల్పించారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని, సంభాషణ, ఆట, కథ ద్వారా పిల్లలకు మానసిక మేధో వికాసం పెరుగుతుందని తెలిపారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతం, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రసన చేయడం జరిగిందని వెల్లడించారు. ఎత్తు, బరువు, జబ్బ చుట్టు కొలత తీసుకోవాలని సీడీపీఓ వెంకటమ్మ సూచించారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్ ఓ జయ  డిప్యూటీ డి ఎం ఎహెచ్ ఓ శైలజ సీడీ పీ ఓ వెంకటమ్మ మెడికల్ ఆఫిసర్ ప్రభావతి సూపర్ వేజర్ లు సరోజ శ్రీ లత రాజేశ్వరి గీత  అంగన్ వాడి టీచర్లు గర్భిణీ బాలింత లు పాలుగోన్నారు