పెద్దముప్పారం సాంఘిక సంక్షేమశాఖ ( హస్టల్ ) ఎత్తివేత కారణం హాస్టల్ వార్డెన్ అధికారులే.నీరుడుసామేలు - Namasthe Bharat

పెద్దముప్పారం సాంఘిక సంక్షేమశాఖ ( హస్టల్ ) ఎత్తివేత కారణం హాస్టల్ వార్డెన్ అధికారులే.నీరుడుసామేలు
నమస్తే భారత్ :- దంతాలపల్లి : స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ) హస్టల్ ని సందర్శించి హాస్టల్ పిల్లలతో మాట్లాడి గతవారం రోజులుగా ఎస్సీ హస్టల్ సామాగ్రి ని తరలించి, సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అయినా సంగతి తెలిసిందే. దీనిని హాస్టల్ అంతా కలియ తిరుగుతూ పిల్లల సమస్యలు ఫ్యాన్ లు నడవడం లేదు, 6నెలలు గా సోప్ బిల్లు ఇయ్యలేదు. అని వాపోయారు హాస్టల్ లో వంటమనిషి లేకపోవడంతో త్రీవ ఇబ్బందులు పడుతున్నారు.కావున వెంటనే స్పందించి హాస్టల్ వార్డెన్ నియమించి 3వ తరగతి నుంచి పదవతరగతి వరకు పిల్లలకు విద్య ,వైద్యం ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.హాస్టల్ వార్డెన్ బాల్ రాజ్ ని అతను పని చేసిన హాస్టల్లో కూడా అక్కడ జరిగిన  అవకతవకలపై ఎంక్వైరీ వేసి శాఖ పరమైన తీసుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో రామ్ చరణ్, సిద్దు చందు, కిరణ్, అభిరామ్, శోభన్, బాబు  తదితరులు పాల్గొన్నారు