Namaasthe bharat - Namasthe Bharat

భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి
వీరిని తల్లే గొంతు నులిమి హతమార్చి, అనతరం ఆత్మహత్యకు పాలుపడి ఉండచ్చని అనుమానిస్తున్నారు అక్కడి వారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంభ కలహాలే, ఈ విషాదానికి కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Publisher

Namasthe Bharat