పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెంచుతుంది: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపియస్ - Namasthe Bharat

పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెంచుతుంది: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపియస్
నమస్తే భారత్ /  నారాయణపేట జిల్లా : కానిస్టేబుల్ నుండి నుండి యం. మోజేస్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొంది మంగళవారం  రోజు జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపీఎస్  ఎస్పీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఎస్పీ ప్రమోషన్ పొందిన మోజస్ కి హెడ్ కానిస్టేబుల్ పట్టీలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఉద్యోగ జీవితంలో పదోన్నతి ఎంతో ఉత్సాహానిస్తుందని, దాంతోపాటు బాధ్యతను కూడా పెంచుతుందని తెలిపారు. విధి నిర్వహణలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఎండి రియాజ్ హూల్ హక్ పాల్గొన్నారు.