అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని రిమాండ్ తరలింపు - Namasthe Bharat

అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని రిమాండ్ తరలింపు
నమస్తే  భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 21) : దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామానికి చెందిన బోయిని శ్రీనివాస్ తండ్రి నారాయణ అను 24 సంవత్సరాల వయసు గల  వ్యక్తి  ప్రేమ పేరుతో  17 సంవత్సరాల వయసు గల  ఓ మైనర్ బాలికను  మాయ మాటలు చెప్పి, మోసగించి   బలాత్కారం చేశాడు. ఈనెల 10వ తేదీన   బాధితురాలు కంప్యూటర్ క్లాస్ గురించి మద్దూర్ కు రాగా నిందితుడు తన మోటార్ సైకిల్ పై మద్దూర్ కు వచ్చి తన మోటార్ సైకిల్ పైన హైదరాబాద్ కు  తీసుకెళ్లి  అక్కడే ఒక కిరాయి రూమ్ లో ఉండి అక్కడ కూడా ఆమెను అత్యాచారం చేసి మరుసటి రోజు బాధితురాలిని మద్దూరు బస్టాండ్  దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు , బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం మద్దూరు లో  పట్టుకొని కోస్గి న్యాయస్థానం నందు ప్రవేశపెట్టగా గౌరవ మెజిస్ట్రేట్  అతడికి 14 రోజులు రిమాండ్ విధించగా నిందితుడిని మహబూబ్ నగర్ సబ్ జైలుకు తరలించడం జరిగిందని సీఐ సైదులు తెలిపారు.