Namsthe Bharat - Namasthe Bharat

భర్త మరణంతో మనస్థాపం - దశదినకర్మ నాడు భార్య అంత్యక్రియలు
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లా పూర్ మెట్ లో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు మేడపాటి బాబ్జీ(62) అనారోగ్యంతో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఈనెల 5వ తేదీన మరణించారు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య జయప్రద(58) మనో వేదనతో బెంగ పెట్టుకుని తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 14వ తేదీ రాత్రి గుండెపోటుతో ప్రాణాలొదిలారు. భర్త చనిపోయి పది రోజులు (దశదిన కర్మ) కూడా పూర్తి కాకుండానే భార్య మరణించడం యాదృచ్ఛికంగా జరిగిన పోయింది. ఈ సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. తెల్లవారితే తండ్రి దశదిన కర్మలు చేయాల్సిన పిల్లలు తల్లి అంత్యక్రయలు చేశారు. ఒకవైపు భర్త దశదిన కర్మలు, మరోవైపు భార్య అంత్యక్రియలు జరగడం అత్యంత బాధాకరమని కుటుంబ సభ్యులు,బంధువులంతా కన్నీటి పర్యంతమయ్యారు.

బాబ్జి కుటుంబ సభ్యులకు పరామర్శచి - ఓదార్చిన జర్నలిస్టు నేత మామిడి సోమయ్య

సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్టు బాబ్జీ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని బాబ్జీ ఇంటికి వెళ్లి ఆయన బాబ్జీ కుటుంబ సభ్యులను పరామర్శి ఓదార్చారు.  బాబ్జీ సతీమణి జయప్రదను పరామర్శించాలనుకుని వెళ్ళిన ఆయనకు ఆమె కూడా రెండు రోజుల క్రతమే మరణించారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. పది రోజుల వ్యవధిలోనే తల్లిని,దండ్రినీ కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను మామిడి సోమయ్య ఓదార్చారు. ఆయన వెంట ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొట్లపల్లి అశోక్ కుమార్ గౌడ్, ఎల్బీనగర్ కోశాధికారి నంబి పర్వతాలు తదితరులున్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

SHADNAGAR | సిపిఆర్ అవగాహన సదస్సు
స్టెప్ 1: అన్ కాన్సియస్ లో పడి ఉన్న పేసెంటును ముందుగా చదునైన ప్రాంతంలో వెలికిలా పడుకోబెట్టాలి. అతనిలో ఎలాంటి కదలిక లేకపోతే,వెంటనే పల్స్ చూడాలి అని, వాస్తవానికి మేజర్ హార్ట్ ఎటాక్ అయితే పల్స్ దొరకదు, కాబట్టి మెడ వద్ద పల్స్ చూడాలి, ఒకవేళ అక్కడ కూడా పల్స్ దొరకలేదంటే హార్ట్ ఆగిపోయినట్లు గుర్తించాలి.

స్టెప్ 2:  హార్ట్ ఆగిపోయినట్లు గుర్తించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ చేయాలి. మీ చేతిలో పేషెంట్ చాతి (గుండె మీద కాదు) మధ్య భాగంలో ప్రెస్ చేయాలి అని, ఇలా చేసేటప్పుడు మీ చేతులు బెండ్ కాకుండా స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి అని,  చాతిని కనీసం ఐదు సెంటీమీటర్ లోతుకు వెళ్లేలా నొక్కాలి అని,  నిమిషానికి కనీసం 80 నుంచి 100 సార్లు ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలని చెప్పారు.

స్టెప్ 3:  ఇలా ఒక్క నిమిషం చేశాక పల్స్ చెక్ చేయాలి పల్స్ దొరకకపోతే పేషెంట్ ముక్కు మూసి అతని నోటిలోకి మీ నోటితో ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అని, తర్వాత మళ్లీ సిపిఆర్ చేయాలని , ఇలా 20 నిమిషాల పాటు చేస్తూ ఉండాలి అని , ఇలా చేస్తే పేషెంట్ గుండె కొట్టుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు.వాస్తవానికి హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ సి పి ఆర్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది , మరి ఆలస్యం చేస్తే లాభం ఉండకపోవచ్చు , ఒకరు పేషెంట్ కు సి పి ఆర్ చేస్తుంటే , చుట్టూ ఉండేవారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 108 గాని లేదా ఆ అంబులెన్స్ కి గాని ఫోన్ చేయాలి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని తెలియజేశారు.

నోట్ : జె .శ్రీనివాస్ హెల్త్ ఎడ్యుకేటర్ మాట్లాడుతూ నేటి కాలం ప్రతి ఒక్కరూ కచ్చితంగా సి .పి. ఆర్ ప్రాసెస్ నేర్చుకోవాలని , దీనివల్ల ఆపత్కాలములో మరొకరి పరాలను కాపాడవచ్చు అని తెలియచేశారు. మీరు నేర్చుకున్న సి.పి.ఆర్ ప్రాసెస్ మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలియజేయాలని జె .శ్రీనివాసులు చెప్పారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, ఎం.ఎల్ .హెచ్. పి . వైద్య అధికారులు, హెల్త్ సూపర్వైజర్లు  డివిజన్లోని ఏ.ఎన్.ఎం.లు పాల్గొన్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

VOTE CHOR : ఓట్ చోర్ కార్యక్రమం విజయవంతం చెయ్యండి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., ప్రోత్సహించేపట్టిన ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు  కార్యకర్త పైన ఉందన్నారు. వీటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఓట్ చోర్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి సంతకం  సేకరణ జరగాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని సీట్ ఎవరికి వచ్చిన అభ్యర్థి విజయానికి తోడ్పడాలని సూచించారు. కార్యక్రమంలో ఏ  బ్లాక్ అద్యక్షులు పట్లోళ్ల నాగిరెడ్డి బి బ్లాక్ అద్యక్షులు తూము వేణు,  డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్, మేకల రమేష్, సతీష్  గౌడ్, మొయిజుద్దీన్, కృష్ణ రాజ్ పుత్, మల్లికార్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat