telangana public health - Namasthe Bharat

పేదలకు శ్రీరామరక్ష-ముఖ్యమంత్రి సహాయనిధి
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ డివిజన్ లోని సాయి నగర్ ప్రాంతానికి చెందిన పాలడుగు వెంకటకృష్ణ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలుసుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ దృష్టికి తీసుకొచ్చారు, దింతో వారు వెంటనే వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని సదరు వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన ఎనిమిది లక్షల ఏనుబై వేల రూపాయల (₹8,80,000) చెక్కును స్వాయంగా బండి రమేష్ బాధితుడి స్వగృహానికి, స్థానిక నాయకులు కార్యకర్తలతో చేరుకుని చెక్కును అందించారు.

ఈ మహత్తరమైన సహాయం గురించి పధకం గురించి తెలుసుకున్న బాలానగర్ డివిజన్ టిడిపి పార్టీ అధ్యక్షులు చందు స్వయంగా, ఈ కార్యక్రమానికి హాజరై ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తూ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలును కొనియాడారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అన్ని పార్టీల  నాయకులు అండగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి టిడిపి నాయకుడు  చిలుకూరి చందు,  వినాయక నగర్ నగర్ అధ్యక్షుడు సిద్దు, లక్ష్మణ్ , పుష్ప రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, యుగేందర్ రెడ్డి,  పులి శివకుమార్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, శ్రీనివాస్ గౌడ్ , మధు, రామ్మోహన్రావు ,భరత్, నరేందర్, మహేందర్, రేణుక, సాయి భారతి  స్థానిక నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat