hyderabad metro - Namasthe Bharat

#CYBERABAD | డ్రోన్ షార్ట్సలో స్వర్గం..రియాలిటీలో నరకం
నగరంలో భారీ పెట్టుబడులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన గూగుల్, మెట, డెలాయిట్, మైక్రోసాఫ్ట్, మోర్గాన్, అమెజాన్ తో పాటు ఫైనాన్స్, ఫార్మా, ఈ-కామర్స్, సైబర్ సెక్యురిటి, సోషల్ మీడియా, నిర్మాణ సంస్థల కార్పొరేట్ కార్యాలయాలు, ఆన్ సైట్ డెవలపర్స్ కంపెనీలు వేలల్లో సైబరాబాదులో స్థిరబడ్డాయి. అందులో లక్షల్లో ఉద్యోగులు ఉన్నారు.

ఈ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు జీహెచ్ఎంసి, మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 365 రోజులు 24 గంటలు 3 షిఫ్టుల్లో పని చేస్తున్నారు. దింతో లక్షల్లో ఉద్యోగులు ఒకేసారి క్యాబులు, సొంత వాహనాలు, పబ్లిక్ ట్రాన్స్-పోర్ట్ సహాయంతో ఉద్యోగరీత్యా బయటకు వస్తున్నారు.

ఈ కారణంగా జెఎన్టియు, కెపిహెచ్బి, కూకట్ పల్లి, బాలానగర్, కైతలపూర్,  ఫోరమ్ మాల్, బచూపల్లి, నిజాంపేట్, మియాపూర్, ప్రగతి నగర్, గాజులరామరం, హైటెక్ x రోడ్, కొండాపూర్, గచ్చిబౌలి, మైండ్స్ స్పేస్, రహేజా ఐటీ పార్క్, IKEA, INORBIT, హైటెక్స్, శేరిలింగంపల్లి, వద్ద పెద్ద ఎత్తున్న ట్రాఫిక్ జామ్ అవుతుంది. నత్త నడక వేగంతో బండ్లు ముందుకు సాంగుతుండడంతో గంటల తరుబడి రోడ్ల పై వాహనాలు నిల్చిపోతున్నాయి. దింతో వాహనాలు సైతం వేడెక్కి నడిరోడ్డు పై ట్రబుల్ ఇస్తుదండంతో వెహికల్ ఓనర్స్ తలలు పట్టుకుంటున్నారు.

బయటికి వచ్చాము అంటే తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఎంత సమయం పడుతుందో తెలియదని ఉద్యోగులు మండిపడుతున్నరు. ఒక వైపు గుంతలు పడ్డ రోడ్లు, మరో వైపు ఇరుకైన రోడ్లతో ఇక్కట్లు తప్పట్లేదని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. సరైన ప్లానింగ్ లేకుండా మెట్రో, సముదాయా నిర్మాణలు నిర్మించడంతో ఈట్రాఫిక్ సమస్య తలెతుందని నిపుణులు ఆరోపించారు. రానున్న రోజుల్లో సమస్య తీవ్రతా మరింత పెరగనుందని ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ జోశ్యం చెప్పరు. భవిష్యత్తులో వంద అడుగుల రోడ్డు నిర్మించిన ప్రయోజనం లేదని ప్రజలు తెలుపుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు : JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ |  RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు | Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు | గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా | విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది | మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం | దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

రానున్న రోజుల్లో భారత రాజధాని ఢిల్లీలో అవిలంభిస్తున్న ఆడ్-ఈవెన్ ఫార్ములా హైదరాబాదులో ప్రయోగించడం తప్పదు అనే విదంగా ట్రాఫిక్ సమస్య కనిపిస్తుంది, సైబరాబాద్ పరిధిలో ఉన్న సంస్థలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రామ్ హోమ్ పనులు చేయిస్తే కొద్దిపాటి సమస్య తగ్గే అవకాశాలు ఉన్నాయి. రోడ్ల ఇరువైపులా అక్రమాలను తొలిగించి రోడ్డు వెడల్పు పనులు చెయ్యాలని, అవసరమైన చోట ఫ్లై ఓవర్లు నిర్మించాలని ట్రాఫిక్ ఇబ్బందులకు స్వస్తి పలకాలని ప్రజలు కోరుతున్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం
కూకట్ పల్లి నియోజకవర్గం, రాందేవ్ హాస్పిటల్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగ, నేషనల్ హైవే 65కు అనుకోని సుమారు 100 మీటర్ల పొడువు, దాదాపు 10 అడుగుల వెడల్పుతో ఉన్న స్థలం ప్రభుత్వం మెట్రోకు కేటాయించింది, దింతో మెట్రో రైల్ L&T సంస్థ ప్రయాణికులకు అవసరాల అనుగుణంగా బస్సు స్టాప్ ను నిర్మించింది.

కానీ అయొక్క స్టాప్ లో ఏఒక్క రోజు కూడా తెలంగాణ రోడ్డు రవాణా శాఖ బస్సులు ఆగిన దాఖలాలు లేవు. పేరుకే బస్సు స్టాప్ అని నిర్మించి ప్రైవేట్ అడ్వేర్టైజ్ కు వాడుకొని L&T సంస్థ కోట్ల రూపాయల దందా చెయ్యడానికి తప్ప, ప్రజలు, ప్రయాణికుల కోసం ఎలాంటి సౌకర్యాలు కలిపించేందుకు కాదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరో వైపు టిజిఆర్టిసి వాహనాలు ఆగేందుకు ఈ బస్సు స్టాప్ అనుగుణంగా లేదని, ప్రయాణికులు ఎక్కువ శాతం రోడ్ నెం 1 వైపు కొనసాగుతారని, దాంతో ప్రమాదాలు సంభవిస్తాయని నిర్మించిన స్టాప్ తప్పుడు లొకేషన్ లో నిర్మించారని నిపుణులు స్పష్టం చేసారు.

HYDERABAD METROకు ప్రయాణికుల నుండి లాభం లేకపోయినా, ప్రకటనలు, కమర్షియల్ స్పేస్ రెంట్, పార్కింగ్, మెట్రో స్టాప్ పేరులో ప్రైవేట్ సంస్థల పేరులు జోడించడంలోనే నాలుగు ఇంతలు రాబడి ఉంది.

అందుకే వారి స్వలాభాల కోసమే అనాసరమైన చోట ప్రకటనల బస్సు స్టేషన్స్ నిర్మించుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

Publisher

Namasthe Bharat