Vikarabad - Namasthe Bharat

ఉరిశిక్ష విధించండి లేదంటే మాకు అప్పజెప్పండి
వికారాబాద్ మండలంలోని లాల్‌సింగ్ తండాలో దసరా పండుగ నాడు విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడు నరేష్‌ పెళ్లి చేసుకోకుండా మొహం చాటేయడంతో తమ కూతురు నందిని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, నిందితుడు నరేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితునికి వెంటనే కఠిన శిక్ష విధించాలని వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.

అధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నందిని కుటుంబానికి న్యాయం చేయాలని ర్యాలీలో పాల్గొన్న వారు కోరారు. నిందితుడు నరేష్ కు ఉరిశిక్ష విధించాలని లేదంటే తమకు అప్పజెప్పండి అంటూ వారు ఆవేదన చెందారు.

Publisher

Namsthe Bharat

RED ALERT : వికారాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్
వికారాబాద్ : జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి నష్టం జరగకుండా అధికారులను  అప్రమత్తంగా ఉండాలని  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్పీ నారాయణరెడ్డి తో కలిసి పరిగి , వికారాబాద్  మున్సిపల్ పరిది లో  పొంగిపొర్లుతున్న వాగులు, వరదలను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... భారీ వర్షాల మూలంగా జిల్లాను రెడ్ అలర్ట్ గా గుర్తించడం జరిగిందని, ప్రజలు వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే నేపథ్యంలో   ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  అత్యవసరం అనుకుంటేనే ఇండ్ల నుండి బయటకు రావాలని ప్రజలకు సూచించారు.  పెద్ద పెద్ద భవనాల దగ్గర, చెట్ల దగ్గర పిడుగులు పడే ప్రమాదం ఉంటుందని ప్రజలు అట్టి ప్రాంతాల్లో ఉండకూడదని కలెక్టర్ తెలిపారు. పశువులను  కాపాడుకునే దిశగా    గ్రాసం నిమిత్తం  బయటకు తీసుకు వెళ్ళవద్దని కలెక్టర్ సూచించారు. పెద్ద మొత్తంలో వాగులు, వంతెన వద్ద నీరు ఉప్పొంగితే అధికారులకు సమాచారం ఇస్తే  తగు జాగ్రత్తలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ తో పాటు పరిగి, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ లు  జాకీర్  అహమ్మద్,  పోలీస్  అధికారులు ఉన్నారు.

Publisher

Namasthe Bharat