group 1 - Namasthe Bharat

గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
పుట్టిన రోజు వేడుక వారి బంధువులదని సమాచారం. శ్రావణి కురుమ గ్రూప్స్ అభ్యర్థి అయిన ఆమె ఎప్పటి లాగే వారి తల్లిదండ్రులతో సింపుల్ గా కనిపించారు. వారి బంధువులు ఆవిడను అలాగే వారి తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అవసరం లేని ఆర్భాటాలు.. అక్కరకు రాని ఆవేశాలు.. ఎప్పటికీ పనికిరానివే..! ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి..! అనే సామెతలు గుర్తుకుతెచ్చుకున్నరు శ్రావణి వ్యవహార శైలి చూసిన వాళ్ళు. పలకరింపులో కూడా గౌరవం కనిపించడంతో ఆవిడను చూసి మురిసిపోయారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు :

JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ |  RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు | Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు |  విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది | మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం | దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

పేద కుటుంభం నుండి గ్రూప్ వన్.!

కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్ చెందిన ప్రభాకర్ రెడ్డి నగర్లోని పూజారి లింగయ్య యాదవ్ కురుమ ఒక స్క్రాప్ వ్యాపారి. ఎన్నో ఏండ్ల నుండి ఒడిదుడుకులు అనుభవిస్తూ విధ్య యొక్క విలువలు తెలిసినవాడు. ప్రస్తుత సమాజంలో చదువు ఉంటేనే విలువ అని గ్రహించిన లింగయ్య తన పుత్రిక పూజరి శ్రావణిని ఉన్నత చదువుతో పాటు గ్రూప్స్, సివిల్స్ కి కావాల్సిన రుసుము సమకూర్చి విద్యావంతురాలను చెయ్యడంతో పాటు శ్రావణి కృషి కూడా తొడుపడింది. గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రేడ్ 2 కమిషనరుగా తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

పట్టుదలతో గ్రూప్-1
హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాకు చెందిన బొప్పన అనుష పట్టుదలకు ప్రతిభ తోడై ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 112వ ర్యాంకు, మల్టీ జోన్-1 పరిధిలో 62వ ర్యాంకు సాధించి డీపీఓగా ఎంపికయ్యారు. ఈ విజయం ఆమె కఠోర శ్రమకు, అంకితభావానికి నిదర్శనం తెలిపారు వారి కుటుంబీకులు.

విద్యా నేపథ్యం, కృషి అనుష విద్యాభ్యాసం ఒక పట్టుదలతో కూడిన ప్రయాణం. ఆమె తొలుత బీటెక్‌ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ న్యాయశాస్త్రం అభ్యసించి, అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. అందులో ఆమె ఏకంగా రెండు స్వర్ణ పతకాలను (GOLD MEDALS) అందుకున్నారు. ఈ విజయాల స్ఫూర్తితోనే గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమై, తొలి ప్రయత్నంలోనే ఉన్నత ర్యాంకు సాధించారు. సివిల్స్, గ్రూప్స్‌ పరీక్షలకు అంకితభావంతో చదివిన అనుష విజయంపై ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా అంజనాద్రి రెసిడెన్సీ, వెంకట రమణ కాలనీ, గోకుల్ ప్లాట్స్, కూకట్‌పల్లి, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న అనుష తల్లిదండ్రులు బొప్పన చంద్రశేఖర్ రావు, బొప్పన పద్మావతి, ఆమె భర్త ఎం.సంతోష్‌లు తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.

Publisher

Namasthe Bharat