juinior line men - Namasthe Bharat

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
గచ్చిబౌలి డివిజన్ విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 5 కెవి నుండి 11 కెవి ఇంటి కేబుల్ లైనగా మార్చేందుకు, 30,000 వేల రూపాయలు లంచం ఆడిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా 11,000 లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లైన్ మెన్ (juinior linemen) శ్రీకాంత్ గౌడ్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. కెమికల్ పూసిన నోట్లను ఫింగర్ టెస్ట్ చెయ్యగా పాజిటివ్ రావడంతో ACB, శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు సమాచారం.

Publisher

Namasthe Bharat