badradri ramayya temple - Namasthe Bharat

భక్తుడి పై దాడి
భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చిన భక్తుడు, గోదావరి ఘాటు వద్ద, పవిత్ర స్నానాలు ఆచరిస్తుండగా దాడికి పలుపడ్డాడు స్థానిక యువకుడు. పిండ ప్రధాన, పూజా సామాగ్రి ఇష్టానుసారంగా అధిక రేట్లు అమ్ముతున్నారని  ప్రశ్నించిన భక్తుడి పై ఆగ్రహించి ఇష్టానుసారంగా బూతులు తిట్టి, ఆపై దాడి చేసాడని తెలుసుతోంది. దాడిలో భక్తుడు తలకి గాయం కాగా, రక్తం వస్తుండడంతో భయభ్రాంతులకు గురై కన్నీరు పెట్టారు వారి కుటుంభంలోని ఇద్దరు చిన్నారులు. దాడి చేసిన వ్యక్తి కరకట్ట వద్ద పిండ ప్రధాన సామాగ్రిలు అమ్మేవాడని, ఆసమయంలో యువకుడు మద్యం సేవించి ఉన్నాడని గుర్తించారు, అనంతరం యువకుడు పై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసాడు భక్తుడు.

Publisher

Namasthe Bharat